ఒక్కో ప్రాంతములో ఒక్కోచోట ఒక్కోవిధముగా శిశువు జన్మ సమయమును నిర్ధారణ పూర్వ కాలము నుండి జరుగుతున్నవి.
ఇందులో.....
1. పాదోదయ కాలము
2. శిర్షోదయ కాలము.
3. బొడ్డు కత్తిరించిన సమయము.
4. ఊపిరి(శ్వాశ) తీసుకున్న సమయము
5. రోదనము(పిల్లవాని అరుపు) చేసిన సమయము.
6. కదలికలు(కాళ్ళు, చేతులు ఆడించడము) సంభవించిన సమయము.
ఈ విధముగా జన్మ సమయాన్ని నిర్ధారణ చేసే వారు.
ఇందులో ఏది సరైనది అను విషయమే ముఖ్యము. సరిఅయిన సామయమునకు నిర్ధారణ జరగనిచో జన్మ లగ్నము మారవచ్చు లేదా గ్రహ స్థితే మారవచ్చు.
సరియగు సమయమును నిర్ధారణ చేయనిచో. శాస్త్ర పరంగా జాతక ఫలితములు చెప్పుటలో తప్పుడు ఫలితము వచ్చును చేయు పరిహారాలు ఫలించవు. మంచి చెడుగా మారును కావున. సమయము నిర్ణయము విషయము ముఖ్యము.
1. పాదోదయ కాలము: ప్రసవ సమయములో శిశువు పాదములు బయటు వెడలు సమయము.
2. శిర్శోదయ కాలము: ప్రసవ సమయములో శిశువు శిరస్సు వెడలు సమయము.
3. బొడ్డు కత్తిరించిన సమయము : ప్రసవము అయిన తరువాత తల్లికి శిశువుకి గల ప్రేగును కత్తిరించు సమయము.
4. ఊపిరి(శ్వాశ) తీసుకున్న సమయము: ప్రసవము తరువాత ఉపిరి తీసుకున్న సమయము.
5. రోదనము(పిల్లవాని అరుపు) చేసిన సమయము: శిశువు ఎప్పుడు అయితే రోదన చేస్తాడో ఆ సమయము.
6. కదలికలు(కాళ్ళు, చేతులు ఆడించడము) సంభవించిన సమయము: ప్రసవము తరువాత శిశువు ఎప్పుడు కాళ్ళు చేతులు కదలించునో ఆ సమయము.
ఈ విధముగా నిర్ణయము చేసేవారు. ఇందులో ఏది సరియినది అను ప్రశ్న వస్తుంది.
కేవలము "పాదోదయ_సమయమే" సరియిన సమయ నిర్ణయము. శిశువు సంపూర్తిగా శిరస్సునుంది పాదములు ఎప్పుడు బయటికి వచ్చునో ఆ సమయమే జన్మ సమయముగా నిర్ధారణ చేయాలి. సంపూర్ణముగా గ్రహ కిరణములు పూర్తి శరీరముపై కలయును కావున పూర్తి శరీరము అనగా పాదోదయ_సమయమే సరియగు సమయము.
శిర్శోదయము అయిన సమయము కొందరు లేదా కొన్ని ప్రదేశాలలో నిర్ణయము చేస్తున్నారు కాని అది సరియినది కాదు. పూర్తి పాదములు బయటకి వచ్చిన సమయమే సరియిన సమయము. శిరస్సు బయటికి వచ్చిననూ ఇంకా పూర్తి శరీరము రాలేదు. ఏ సమయమున పూర్తి శరీరము బయటకి వచ్చునో ఆ కాలము అనగా పాదోదయ_సమయమే జన్మ సమయమునకు ఖచ్చితము.
ఎప్పుడు పాదములు బయటికి వచ్చునో అప్పుడు సంపూర్ణముగా గ్రహ కిరణములు శరీరముపై పూర్తిగా ప్రసరించును కావున పాదోదయ_సమయమే సరియిన జన్మ కాల నిర్ణయము.
శరీరములో ఒక్కో అవయవమునకు ఒక్కో గ్రహము నిలిచి పాలన చేయును. సంపూర్ణముగా శరీరము ఎప్పుడు వచ్చునో ఆ సమయము నుండి ఆ శిశువు జీవనము యోగములు ప్రారంభము అవుతాయి.
ఇతర సమయములు జన్మ సమయముగా తీసుకోకూడదు. అందు గ్రహ స్తితి, లగ్నములు వేరుగా వచ్చుటకు అవకాశము ఉన్నది.
ఈ విషయము ముఖ్యముగా వైద్యులు(doctors) గమనించాలి. అందరూ పాదోదయ కాలమనే జన్మ సమయముగా గుర్తించాలి.
ఈ విషయము మరల చేర్చడము జరిగినది. గమనించగలరు.
శస్త్ర చికిత్స అయినప్పుడు ఏ సమయము తీసుకోవాలి అని అడిగారు.
శస్త్ర చికిత్స చేసినప్పుడు ముందు శిరస్సు భాగమే బయటికి తీస్తారు కావున పాదోదయ కాలమే తీసుకోవాలి.
సులువుభముగా చెప్పాలి అంటే శిరస్సు నుండి పాదముల(పూర్తి శరీరము) వరకు తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన సమయమే సరి అయిన జన్మ సమయము.

No comments:
Post a Comment