కడప జిల్లాలోని ప్రొద్దుటూరు స్వామి అహింసా మూర్తిగా ,కరుణా మయుడుగా సార్ధక నాముడై ,గోసేవా సంరక్షకుడై ,త్రికాల దర్శి ,మహాజ్ఞాని ,అభయ ప్రదాత ,సర్వాంతర్యామిగా ,సాక్షాతూ భగ వంతుని సాకార రూపం గా అశేష జన సందోహం చేత కీర్తింప బడిన వారు బ్రహ్మర్షి ‘’శ్రీ కృష్ణయ్య స్వామి’’.
ఋషుల జన్మ ఏరుల జన్మ తెలియదు.కాని వారి మహిమలు మాత్రం వర్ణనా తీతాలు .అందుకు కొందరు అవసరమైన వారికి ముందు హెచ్చరికలు చేయటంతో స్వామి పై వారికి అపార నమ్మకం కలిగింది .ఇవి మనకు నమ్మలేని నిజాలు అని పించ వచ్చు .కాని ప్రత్యక్ష సాక్షులు చెప్పటం వల్ల అవి ‘’నమ్మాల్సిన నిజాలు ‘’

No comments:
Post a Comment