బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ~ దైవదర్శనం

బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.



సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు.. భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుని పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు పరమ శివుని కరుణాకటాక్షాలతో మీ అందరికీ సుఖ సంపదలు, ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను.. ఓం..ఓం..ఓం...
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List