బలరాముడు. ~ దైవదర్శనం

బలరాముడు.


బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము.
వీరి ఆయుధము హలము , నాగలి.
వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య రేణుక.
ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి హస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు.
వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉన్నది.
ఇతర పేర్లు
బలభద్రుడు
ప్రలంభఘ్నుడు
బలదేవుడు
అచ్యుతాగ్రజుడు
రేవతీరమణుడు
కామపాలుడు
హలాయుధుడు
నీలాంబరుడు
రోహిణేయుడు
తాలాంకుడు (తాటి చెట్టు గుర్తు కలవాడు)
సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)
సీరపాణి
కాళినేఛేదనుడు (కాళిందిని భంగ పరచినవాడు)
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List