ఈ కీటకాన్ని ఎవరు గుర్తించలేదు కదా! దీన్ని "వజ్రకీట" (Vajra Keeta) అంటారు.ఇది చూడడానికి ముళ్ళతో భయానకంగా ఉంటుంది కానీ నేపాల్ గండకీ నదిలో నివసిస్తూ, దాని శరీరంలో ఊరే రసాయనాలతో మరియు ముళ్ళతో, పరమ పవిత్రమైన సాలిగ్రామాలను చెక్కుతుంది! విష్ణుమూర్తికి సంబంధించిన శంఖు, చక్ర, గద,ఇంకా అనేక స్వరూపాలతో సాలిగ్రామాలను చెక్కగల నేర్పరితనం ఈ జీవికి ఉంది! కొన్ని సాలిగ్రామాలకి పైన బంగరు వర్ణంలో ఉండే పూత కూడా ఈ వజ్ర కీట వల్ల ఏర్పడినదే ఆశ్చర్యంగా ఉంది కదా!.
No comments:
Post a Comment