దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ~ దైవదర్శనం

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం! సితైక దంత బంధురం !!

గృహీత పాశ మంకుశం !వరప్రదా భయప్రధం !!
చతుర్భుజం త్రిలోచనం! భుజంగ మోపవీతినం!!
ప్రపుల్ల వారిజాసనం భజామి!!

సింధురాననః
కిరీట హార కుండలం! ప్రదీప్త బాహు భూషణం!!
ప్రచండ రత్న కంకణం! ప్రశోభితాంఘ్రి యష్టికం!!

ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం!
సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం!!
సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం !

గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం!
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం!!
షడక్షర స్వరూపిణం

భజే గజేంద్ర రూపిణం!
విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం!!
గిరీశ దర్శనేచ్చయా సమార్పితం! పరాంబయా
నిరంతరం!!

సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం!
మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం!!

ప్రబుద్ధ చిత్తరంజకం! ప్రమోద కర్ణచాలకం !
అనన్య భక్తి మాననం! ప్రచండ ముక్తిదాయకం!!
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం!
దారిద్ర్య విద్రావణ మాశు కామదం !!

స్తోత్రం పఠెదేత
 దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్!!

ఇతి శ్రీ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం
ఓం గం గణపతయే నమః!!
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List