లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
01. భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు శ్రీ హరి కుడా ఉండడు.
02. శంఖధ్వని వినిపించని చోటా.
03. తులసిని పూజించని చోట.
04. శంకరుని అర్చించని చోట.
05. బ్రహ్మవేత్తలకు, అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
06. ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.
07. ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
08. విష్ణువును ఆరాధించని చోట
09. హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
10. అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
11. చెట్లను కూలగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
12. నిరాశావాదులను,సూర్యోదయ సమయంలో భోజనం చేసే వాని ఇంటిలో,
13. తడి పాదాలతో నిద్రపోయేవారి, తలక్రిందులుగా మాట్లాడేవారి ఇంటిలో ఉండదు
14. తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
13. పశు పక్షులను హింసించే చోట వుందనే వుండదు.
14. సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు.
No comments:
Post a Comment