జీవధర్మం. ~ దైవదర్శనం

జీవధర్మం.

*శత విహాయ భోక్తవ్యం*
*సహస్రం స్నాన మాచరేత్!*
*లక్షం విహాయ దాతవ్యం*
*కోటిం త్యక్త్వా హరింభజేత్!!*

అర్థం:
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి. వేయి పనులు విడిచి విడిచిపెట్టయినా సరే స్నానం చేయాలి. లక్ష పనులు విడిచినా సరే దానం చేయాలి.  కోటి పనులు విడిచిపెట్టనా పర్లేదు ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజించాలి. అదే మోక్షమార్గం. జీవుని ప్రధమ ధర్మం.

         *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

       *సర్వేజనా సుఖినోభవంతు*
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive