పూర్ణానంద స్వామి ~ దైవదర్శనం

పూర్ణానంద స్వామి


1939లో తమిళనాడు లో జన్మించారు. చిన్నతనంలోనే తామ్రపర్ణి  అడవుల్లో సిద్ధ గృహలో తపస్సు చేసుకున్నారు. తరువాత దేశాటన లో నిత్యానంద మహరాజ్ శిష్యులు అయిన రఖాడి బాబా గారి వద్ద సాధన చేసుకుని పరిపూర్ణ సిద్ధ పురుషులు అయ్యారు.రఖాడి బాబా గారు వీరిని  శిరిడీ లో ఏడు రోజులు ఉండి తరువాత వారిని  ఎక్కడ కి వెళ్ళాలి అని ప్రేరణ వస్తే అక్కడకు వేళ్ళు అని ఆదేశించారు. వీరు షిరిడీ లో వారం రోజులు ఉండి తరువాత  శ్రీశైలంలోని సున్నిపెంట గ్రామంలో స్థిర పడ్డారు.అక్కడే తపస్సు కొనసాగించారు.వీరు జిల్లెల మూడి అమ్మను దర్శించుకున్నారు. అప్పుడు భరద్వాజ మాస్టర్ గారిని కలిశారు."నేను" ప్రశాంతంగా ఉండాలి అంటే ముoదు "నేను"పోవాలి,మిగిలింది ప్రశాంతత.కోపం కు శాంతం సమాధానం, ఎక్కడ బ్రహ్మాండం ఉందొ అక్కడ పిండాండం ఉంది,గురువు దగ్గర మౌనం గా ఉండాలి,గురువు తన  శక్తిని మౌనంగా ఇతరులతో త్వరగా ప్రవేశపెడతారు,మాట్లడితే ఆ శక్తి ప్రసారానికి అవరోధాలు అని వారి బోధ.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive