హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు. ~ దైవదర్శనం

హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు.

-పంచమి

-దండనాథా

-సంకేతా

-సమయేశ్వరి

-సమయ

సంకేతా

-వారాహి

-పోత్రిణి

-వార్తాళి

-శివా

-ఆజ్ఞా చక్రేశ్వరి

-అరిఘ్ని


దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం


ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా

ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ.....

నమామిత్యామహందేవి మహాభయ వినాశినీమ్‌

మహాదుర్గ ప్రశమనీం మహాకారుణ్య రూపిణీమ్‌

ఈ శక్తియే ఇంద్రాక్షి, ఈశ్వరి, కౌమారి, పార్వతి, వారాహి, కాళరాత్రి, నారసింహి, బ్రాహ్మి, వైష్ణవి, చాముండి, మహిషాసుర హంత్రి, గాయత్రి, సరస్వతి, భవాని, దుర్గ, భువనేశ్వరి, లలిత, అంబిక, దుర్గ, భైరవి, మహాలక్ష్మి.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive