ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి...ఫలితం ఏంటి? ~ దైవదర్శనం

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి...ఫలితం ఏంటి?


నిత్యం తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తుండే భక్తులలో కొంతమంది ఏడు వారాలలో ఒక్కొక్క దేవునికి మొక్కుకుంటూ ఉంటారు. ఇలా ఏడు రోజులపాటు పూజలు చేస్తే శివుని కరుణాకటాక్షాలు లభిస్తాయన్నది శాస్త్రవచనం. ఆ పూజా విధానాన్ని అనుసరించి.....
ఆదివారం : సూర్య భగవానుని పూజించాలి. ఆదివారం నాడు సూర్యుని ఆరాధించడం వల్ల తలనొప్పులు, కంటిజబ్బులు నయమవుతాయి. కుష్ఠురోగం తగ్గుముఖం పడుతుంది.
సోమవారం : లక్ష్మీదేవిని పూజిస్తే సంపదవృద్ధి జరుగుతుంది.
మంగళవారం : కాళికామాతను పూజిస్తే రోగాల నుండి బయటపడవచ్చు.
బుధవారం : విష్ణుపూజ చేయాలి. ఈ రోజున విష్ణుపూజ చేయడం వలన బంధుమిత్రులకు మంచి జరుగుతుంది.
గురువారం : ఇష్టదేవతను పూజించాలి. ఈ రోజున తమ ఇష్టదేవతలను పూజించుకున్న వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది.
శుక్రవారం : ఈ రోజున ఇష్టదేవతాపూజ చేయడంవలన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున
మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యసిద్ధి.
శనివారం : ఈ రోజున రుద్రాదిదేవతలను పూజించుకున్నవారికి ప్రమాదాలనుంచి రక్షణతో
పాటు దీర్ఘాయుష్షు కలుగుతుంది.
ఈ విధంగా ఆయా వారాలలో ఆయా దేవతల పూజలను చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List