వాల్మీకి సమాధి.. ~ దైవదర్శనం

వాల్మీకి సమాధి..






వానోల "బినోల."
వాల్మీకి సమాధి ఉండడం వలన వానోల అనే పేరు వచ్చింది కాలాంతరములో బినోలగా మారింది.

ఒక గొప్ప "పౌరాణిక,చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం."

ఇక్కడ "వాల్మీకి సమాధి" ఉండటం ఈ గ్రామ ప్రత్యేకత.

ఈ "వాల్మీకి" సమాధి కాలమును "పురాణకారులు, చరిత్రకారులు శాసనం ఆధారంగా నిర్ధారించాల్సి ఉన్నది."

అంతే కాకుండా "కాశీలో ప్రముఖంగా కనిపించే రుద్రాక్ష చెట్టు అనాదిగా ఇక్కడ పూజలందుకుంటున్నది."

బినోల గ్రామ అడుగడుగునా రామాలయం,శివాలయం,భైరవ,హనుమాన్ మొ.లగు ఇలా అడుగడుగున హరిహరుల దేవాలయాలే.

"వాల్మీకిని ప్రపంచానికి పరిచయం చేయండి.
బినోల, నవీపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా.
నూకల హరికృష్ణ శర్మ.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive