పొట్టిగా వున్నాకూడా పిల్లలని పొడువు చెయవచ్చును. ~ దైవదర్శనం

పొట్టిగా వున్నాకూడా పిల్లలని పొడువు చెయవచ్చును.

హైట్ పెరగడానికి  తల్లి దండ్రులు పొట్టిగా వున్నాకూడా పిల్లలని పొడువు చెయవచ్చును, ఖచ్చితమైన పొడవు కోసం ఈ మందు చెసుకొని వాడండి.

Remedy :

1, రావిపండులోని గింజలు    200గ్రా
2, మేడిపండులోని గింజలు    200గ్రా
3,  మర్రిపండులోని గింజలు    200గ్రా
4,  అంజీరాపండులోని గింజలు 200గ్రా
5,  ఉసిరి కాయలోని గింజలు    200గ్రా
6,  తానికాయలోని గింజపప్పు  200గ్రా
7,  కరక్కాయలోని గింజపప్పు    200గ్రా
8,  తామరగింజలోనిపప్పు          200గ్రా
9,   చిల్గోజా పప్పు                       200గ్రా
10,  నల్ల జీడిగింజలలోని పప్పు   200గ్రా
11, అస్వగంధవేర్లు                        200గ్రా
12,  నేలతాడిగడ్డలు                       200గ్రా
13,  అక్కలకర్ర వేర్లు                        200గ్రా
14,  పల్లేరు కాయలు                      200గ్రా
15,  సాలాబ్ మిస్రీ                           200గ్రా
16, పంజా ముస్లీ                             200గ్రా
17, సఫేద్ ముస్లీ                              200గ్రా
18,  గరక వేర్లు                                 200గ్రా
19,  సాలాబ్ గట్టా                             200గ్రా
20,   చంధనం చెక్క                          200గ్రా


ఈ అన్ని విలువైన మరియు ఖరీదైన వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, ఒక పాత్రలో తీసుకొని, నాటి ఆవుపాలు ఈ వస్తువులన్నీ మునిగేవరకూ వేసి, సన్నని మంట మీద ఉడికించి పాలు ఇగిరిపొయె వరకు మండించి ఇలా రాత్రి చేసి ఉదయం ఎండలో లేదా నీడలో ఎండించాలి, ఇదే విదంగా 10 రోజులు రోజూ విడవకుండా చెసి, ఆ తర్వాత చివరన భాగా ఎండించి దంచి సన్నని లేదా నున్నని పొడిలాగా చేసి, ఈ పొడికి సమానంగా పటిక బెల్లం వేసి అందులో తగినంత తేనె మరియు నెయ్యి వేసి, లేహ్యంలాగా చెసుకొని, ఉదయం నిమ్మకాయ పరిమాణం రాత్రి నిమ్మకాయ పరిమాణం ఆవుపాలల్లో తీసుకొవాలి,

ఇలా చేస్తే మీ పొడవు అమేఘంగా మీరే ఊహించలేనంతగా పొడవు అతి త్వరగా పెరుగుతారు, పొడవు పెరగడమేకాకుండా ఎముకలు ద్రుడంగా అవుతాయి, కండరాల శక్తి పెరుగుతుంది, చర్మంమంచి రంగు అనగా తెల్లగా బంగారు చాయ వస్తుంది, మంచి కంటి చూపు వస్తుంది, వెంట్రుకలకు మంచి శక్తి లబించును, రోగనివారణలాగా పనిచెయును, రోగనిరోధక శక్తి పెరుగును, మంచి మేదాశక్తి పెరుగును, జ్ణాపక శక్తి పెరుగును, బుద్దిబలం పెరుగును, ముఖం అందగా తయారవుతుంది,  బుగ్గలు తామర పువ్వుల్లా మారును, పొడవు భాగా పెరిగి మంచి దేహదారుడ్యం మరియు అందం పెరుగును,

తల్లిదండ్రులు పొట్టిగా వున్నా కూడా పిల్లలని పొడువుగా మార్చవచ్చును.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List