కార్తీకమాసం పూజ విశిష్టత తేదీలు ముఖ్య తిధులు. ~ దైవదర్శనం

కార్తీకమాసం పూజ విశిష్టత తేదీలు ముఖ్య తిధులు.

*"విళంబి నామ సంవత్సరం కార్తీకమాసం  ఆధ్యాత్మిక సమాచారం:-"*

*"8-11-2018 పాడ్యమి, గురువారం       నుండి  ది.7-12-2018 అమావాస్య, శుక్రవారం  వరకు."*

*"ది 8/11/2018  గురువారం,ఆకాశదీపం ప్రారంభం"*

*"ది.  9/11/2018  శుక్రవారం,భగినీ హస్తభోజనం"*

*"ది.11/11/2018  ఆదివారం,నాగులచవితి"*

*"ది, 12/11/2018  మొదటి          సోమవారం,నాగపంచమి"*

*"ది, 19/11/2018  రెండవసోమవారం, ఏకాదశి."*

*"ది,  20/11/2018 మంగళవారం, చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి"*

*"ది, 22/11/2018 గురువారం, సాయంత్రం జ్వాలా తోరణం"*

*"ది,  23/11/2018 శుక్రవారం, కార్తీక పౌర్ణమి"*

*"ది. 26/11/2018 మూడవసోమవారం,       ఆరుద్ర నక్షత్రం, మరియు                           సంకటహరచతుర్ది, బాతృ తృతీయ"*

*"ది,  3/12/2018    నాల్గవ సోమవారం"*

*"ది, 5/12/2018, బుధ వారం - మాసశివరాత్రి"*

*"ది, 7/12/2018. శుక్రవారం  అమావాస్య          దీపాలంకరణ"*

*"ది 8/12/2018 శనివారం పాడ్యమి స్నానాలు. పోలి స్వర్గం"*
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List