అచ్యుతాష్టకం ~ దైవదర్శనం

అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీ నాయకం రామచంద్రం భజే

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితం
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే

విష్ణవే జిష్ణవే శంఖిణీ చక్రిణీ
రుక్మిణీ రాగిణీ జానకీ జానయే
వల్లవీవల్లభా యార్చితాయాత్మినే
కంసవిధ్వంసినే వంశినే తే నమః

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయకా ద్రౌపదీ రక్షక

రాక్షసక్షోభితః సీతయాశోభితో
దండకారణ్యభూ పుణ్యత కారణ
లక్ష్మణేనాన్వితో వానరే సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతుమాం

ధేనుకారిష్టకా నిష్టకృద్ద్వేషిణం
కేశిహా కంసహృద్ద్వంశికా వాదకః
పూతనాకపోకః సూరజ ఖేలనో
బాలగోపాలకః పాతుమాం సర్వదా

విద్యుదుద్యోతవన్ ప్రస్ఫురద్ వాససం
ప్రావృదంభోదవత్  ప్రోల్లసద్ విగ్రహం
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రి ద్వయం వారిజాక్షజం భజే

కుంచితైః  కుంతలైర్బ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గంధయోహ్
హార కేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive