బాణాసంచా ఎన్ని రకాలు? వాటి లక్షణాలు.. ~ దైవదర్శనం

బాణాసంచా ఎన్ని రకాలు? వాటి లక్షణాలు..

బాణాసంచా రెండు రకాలు ...
1. మంచి బాణాసంచా
2. చెడ్డ బాణాసంచా

1. *మంచి బాణాసంచా*
ఇది రాజకీయ నాయకులు గెలిచినప్పుడు,
క్రిస్మస్ నాడు, ఇంగ్లీష్ కొత్త సంవత్సరం రోజున ప్రపంచ వ్యాప్తంగా కాలుస్తారు. వీటి వలన సర్వమానవ సౌభ్రాతృత్వం, మతసామరస్యం వెల్లివిరుస్తాయి.
వీటి వలన పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదు..
అందువల్లవీటిని రోజంతా కాల్చవచ్చు..
.
2. *చెడ్డ బాణాసంచా*
ఈ బాణాసంచా సాధారణంగా భారత దేశంలో దీపావళి రోజున కాలుస్తారు.
దీని వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, శబ్ద కాలుష్యం పెరుగుతుంది.
మతకలహాలు పెరిగిపోతాయి..
మరీ తప్పదనుకుంటే ఓ రెండుగంటలు కాల్చవచ్చంతే..
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List