పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు? ~ దైవదర్శనం

పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు?

" ఆదిపూజ్యోగణాధిపమ్"
అన్నట్లుగా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి.లోక రక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడగా దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకం చేర్చెను.అప్పుడు శివుడు ఈ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదట గణపతి పూజ చేయాలని ప్రతి కార్యమునందు పసుపు వాడుట మంగళ ప్రదమని విధి ఏర్పరచెను.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List