ఒక సంవత్సరం వయస్సు గల కన్యను తప్ప రెండు సంవత్సరాలు మొదలుకొని, పది సంవత్సరాలలోపు వయస్సు కలిగిన కుమారీలను పూజించాలి. ఆయా వయస్సుల బట్టి - రెండేళ్ళు నుండి పదేళ్ళలోపు కన్యల పేర్లు వరుసగా కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, భద్ర అని తొమ్మిది విధాలు.
Home »
» కన్యాపూజార్థం పూజించే కుమారీల వయస్సు ఎంత ఉండాలి.?
No comments:
Post a Comment