అమ్మవారు సింహవాహిని - అని పురాణాలు చెప్తున్నాయి. మహిషాసురుని మర్దించిన దుర్గాదేవి సింహవాహనంపైనే యుద్ధం చేసినట్లు దేవీభాగవతం, చండీసప్తశతివంటి గ్రంథాలు చెప్తున్నాయి.
అయితే, దుర్గామూర్తులు అనేక రూపాలతో, వాహనాలతో ఉన్నవి తంత్ర, పురాణాదుల్లో చెప్పబడ్డాయి. అటువంటి రూపాలలో ఒకటి 'వ్యాఘ్రవాహిని' (పెద్దపులిని వాహనంగా గల దేవి) కూడా ఉంది. 'వింధ్యవాహిని'గా విఖ్యాతయైన దేవి పులిపై కూర్చొని ఉంటుంది. మహిషాసుర మర్దిని - సింహవాహిని. ఒకే శక్తి యొక్క రెండు రూపాలివి.

No comments:
Post a Comment