ప్రకృతి రహస్యాలకు నిలయం.. అతి పురాతనమైన కడప జిల్లాలోని గుహలు .. ~ దైవదర్శనం

ప్రకృతి రహస్యాలకు నిలయం.. అతి పురాతనమైన కడప జిల్లాలోని గుహలు ..

ప్రకృతి రహస్యాలకు నిలయం.. అతి పురాతనమైన కడప జిల్లాలోని గుహలు చూసి వద్దాం.. రండి..
ఈ గుహలోపల స్వచ్ఛమైన జలాలు శివలింగపై పడటం ఒక విశేషం.


.
గుహలు ... ఇది వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బొర్రా. బొర్రా గుహలు చూడటానికి అందంగా ఉన్న కడప జిల్లాలోని లో అతి పురాతనమైన గుహలుగా మాత్రం పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.


.
అత్యంత ప్రాచీనకాలం నుంచి శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూలోక కైలాసమన్నది భక్తుల విశ్వాసం. దేశంలోని పవిత్రమైననదులు ఒకటైన ఈ నల్లమల అభయారణ్యంలో నుంచే ప్రవహిస్తాయి. దీనితో నల్లమల కొండలలో క్రీస్తుపూర్వానికే అనేక శైవక్షేత్రాలు వెలిశాయి. అనేక కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ అడవులు, కొండలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. దేశంలో హిమాలయ పర్వతాల తర్వాత నల్లమల కొండలు అతి పవిత్రమైనమిగా భక్తుల విశ్వాసం..




.
ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల కొండలు. అంత పచ్చదనంతో ఈ ప్రదేశం కప్పబడి ఉంటుంది. అంతేకాదు ఎన్నో ప్రకృతి రహస్యాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన సహజ గుహలకు ప్రసిద్ధి. ఈ గుహలు అందమైన ఆకృతులను సంతరించుకొని ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తాయి.



.
ఈ గుహల గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు వింత రంగుల్లో కాంతి పుంజాలు వెలువడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలు వాతావరణంలో వస్తున్న మార్పుల రీత్యా ప్రభావితం అవుతుంటాయి. ఈ గుహలలో స్వచ్ఛమైన జలాలు శివలింగపై పడటం ఒక విశేషం.



.
అతి పురాతనమైన ఈ గుహల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భూగోళం తనలో దాచుకున్న రహస్యాలను పసిగట్టి బట్టబయలు చేయాలని శాస్త్రవేత్తల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.




Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive