దేవీ ఖడ్గమాల, త్రిశతి... వంటివి నిత్యం పారాయణ చేయవచ్చా.? ~ దైవదర్శనం

దేవీ ఖడ్గమాల, త్రిశతి... వంటివి నిత్యం పారాయణ చేయవచ్చా.?

శ్రీవిద్యకి సంబంధించిన మంత్రాలు, సరియైన శ్రీవిద్యోపాసకుని వద్ద నుండి ఉపదేశం పొందినవారు మాత్రమే ఆ స్తోత్రాలు చదవాలి, పారాయణ చేయాలి. అందులోనున్న దేవతా మూర్తులన్నీ, శ్రీవిద్యకీ, శ్రీచక్రానికీ సంబంధించినవి. కనుక ఆ మంత్రాలకు ఈ స్తోత్రములు అంగములు. కనుక శ్రీవిద్యోపాసన ఉన్నవారు మాత్రమే వాటిని పఠించాలి, పారాయణ చేయాలి. అలా ఉపదేశం లేనప్పుడు, లక్ష్మీఅష్టోత్తర శతనామము, అన్నపూర్ణాష్టకం, భ్రమరాంబిక స్తుతి, కనకధారా స్తోత్రం వంటి మహిమాన్వితాలు నిత్యం పారాయణ చేసుకోవచ్చు.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive