ఒకనాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, పరమభక్తుడైన నారదుడితో ఇలా చెప్పారు.
*మద్భక్తహి యత్ర గాయంతే*
*తత్ర తిష్టామి నారద*
“నారదా, ఎక్కడ నా భక్తులు నా నామ సంకీర్తన చేస్తుంటారో అక్కడ తిష్టవేసుకొని కూర్చొని ఉంటాను”.
కలియుగంలో పరమాత్మ అనుగ్రహం పొందడానికి హరినామ సంకీర్తన కంటే సులువైన మార్గం ఇంకొకటి లేదని ఆర్యోక్తి. నిత్యం శ్రీహరినామ సంకీర్తన చేయడం వలన జన్మ, జన్మలో ఉన్న పాపరాశి నశిస్తుంది. బ్రహ్మహత్యాది పంచ మహాపాతకాలు ధ్వంసమౌతాయు. మనస్సుకి ప్రశాంతత, ఆత్మకి ఆనందం చేకూరుతుంది.
*హరేకృష్ణ హరేకృష్ణ*
*కృష్ణకృష్ణ హరే హరే*
*హరేరామ హరేరామ*
*రామరామ హరేహరే*

No comments:
Post a Comment