శివుని లింగాకారంగానే అర్చించాలి అంటారు కదా, మరి నటరాజస్వామి విగ్రహాన్ని పూజించవచ్చా? ఆయన పాదాలకింద రాక్షసుడి పేరేమిటి? ~ దైవదర్శనం

శివుని లింగాకారంగానే అర్చించాలి అంటారు కదా, మరి నటరాజస్వామి విగ్రహాన్ని పూజించవచ్చా? ఆయన పాదాలకింద రాక్షసుడి పేరేమిటి?

నటరాజస్వామి విగ్రహాన్ని పూజించవచ్చు. స్వామి పాదాలకింద ఉన్న రాక్షసుడి పేరు - అపస్మారుడు. శివుని లింగాకారంలోనూ, నటరాజస్వామి వంటి వివిధ ఆకారాలలోనూ పూజించవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List