కొన్ని రోజుల్లో 'తులసిని' కోయకూడదు అంటారు. ఆ రోజులు ఏమిటి ? ~ దైవదర్శనం

కొన్ని రోజుల్లో 'తులసిని' కోయకూడదు అంటారు. ఆ రోజులు ఏమిటి ?

తులసి కోటలో పూజించుకునే తులసిని కోయవచ్చా ? స్త్రీలు తులసిని తుంచవచ్చా ?

శుక్రవారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి - వంటి రోజుల్లో తులసి కోయకూడదు. పూజకి, ఔషధానికి వాడేందుకు వేరే తులసిని పెంచుకోవాలి. స్త్రీలు తులసిని తుంచరాదు. కానీ తులసీ దళాలతో దైవాన్ని పూజించవచ్చు. అయితే గణపతిని మాత్రం తులసితో పూజించకూడదు. 'న తులాస్యా గణేశ్వరమ్' అని ధర్మశాస్త్ర వచనం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List