అలొవెరా ప్రయేజనాలు. ~ దైవదర్శనం

అలొవెరా ప్రయేజనాలు.

అలోవెరా, ఒక చిక్కగా జెల్ గా ఉండే ఒక పదార్థం. అలోవెరా (కలబంద)ను కాలినగాయాలకు, తెగిన గాయాలకు మరియు చర్మ ఇన్ఫెక్షన్లకు అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అలోవెరా జెల్ ల్లో అనేక న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్, మినిరల్స్ ఇవి శరీరానికి ఎంత అవసరం అయిన వాటితో నిండి ఉంది. అలోవెరా జ్యూస్ ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

1, ముఖ కాంతికి మంచి లాభం గా వుండును
2, శరీరంలో వున్న వ్యర్ద పదార్దాలను తొలగించును
3, లావు తగ్గడంలో లాభంగా వుండును
4, శరీరానికి ఉత్తేజాన్ని తెప్పించును
5, దంతాలకూ, అల్సర సమస్యకు చాలా మంచిగా పనిచెయును
6, రక్తాన్ని శుభ్రం చెయడం లో మంచిగా పనిచెయును
7, హార్మెనల్ భాలెన్స్ చేయడంలో భాగా తొడ్పడుతుంది
8, శరీర అధిక వేడి తగ్గించడంలో సహాయపడుతుంది
9, చిన్న చిన్న నొప్పులు వంటివి తగ్గుతాయి.
10, కడుపు నొప్పి, బహిస్టు నొప్పి లాంటికి భాగా పనిచెస్తుంది.
11, కళ్ళ మంటలు కళ్లకున్న ఇన్పెక్చన్స్ లాంటివి పొయి. కంటి ద్రుస్టి మెరుగు పరుస్తుంది.
12,  వెంట్రుకలు ఊడిపొతున్నవారికి అలొవెర జెల్ రాత్రి ఫూసి ఉదయంఅలొవెరా శాంపూతో కడుక్కొవడం వల్ల వెంట్రుకలు ఊడటం తగ్గుతుంది
13,  చుండ్రు సమస్య వున్న వారికి కూడా చుండ్రును అదుపులో వుంచుతుంది.
14,  ముఖానికి రాసుకొవడం వల్ల మెటములు వాటియెక్క మచ్చలు తగ్గిపొవును
15, శరీరంలో వున్న మత్తుమందుకు సంభందించిన విసపదార్దాలు,  డ్రగ్స్ వంటి మత్తుపదార్దాల హాని కరమైన సమస్యలను ఈ అలొవెరా బయటకు నెట్టివేస్తుంది ఈ మధ్య కొందరు డ్రగ్స్ కేసులొ దొరికినవారు రక్త పరీక్చ చేయించడానికి ముందు చాలా మంది అలొవెరా జూస్ త్రాగి వెళ్ళి వారు డ్రగ్స్ వాడినా కూడా రక్త పరీక్చలో పట్టుబడకుండా వుండగలిగారు ఇది అలొవెరా యెక్క గొప్పతనం
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List