ఊర పిచుకుల లేహ్యాం. ~ దైవదర్శనం

ఊర పిచుకుల లేహ్యాం.

పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు, జమిందారులు, రతీ పురుసులు,  శ్రుంగారపురుసులు, రతిని ప్రేమించే యువకులు అత్యదికంగా రతిలో పాల్గొవాలనుకునేవారు ఈ ఊరపిచుకుల లేహ్యం వాడేవారు.

ఊరపిచుకల లేహ్యం ఎందుకు అంత ప్రాచుర్యానికి వచ్చినది అంటే పిచుకలు రతిలో పాల్గొన్నప్పుడు ఒక్కసారి వెంట వెంటనే సుమారు 40 నుంచి 50 సార్లు రతిలో పాల్గొనగలిగే శక్తి వాటికి వుంది, మీరుఎప్పుడైన పిచుకలు మైధునం చేసే టప్పుడు గమనించి వుంటే మీకు భాగా అర్దం అవుతుంది, ఇవి ఒకే సమయంలో ఎన్నొ సార్లు మైదునం ( శ్రుంగారం) చెయగలవు.

వీటి సామార్ద్యాన్ని చూసి గమనించి  వీటితో అనేక మందులు ప్రాచీన కాలం నుంచే ప్రాచుర్యానికి వచ్చినది. ఎక్కువగా రాజులు వాడేవారు అని వినికిడి.

పిచుకుల గుడ్లు కూడా ఉడికించి వీటిని తీసుకొవడం వల్ల ప్రస్తుతం వయాగ్రా మాత్రలు ఎలా పనిచేస్తున్నాయే ఇంతకు నాలుగు రెట్లు ఈ పిచుకుల గుడ్లు లేదా పిచుకుల లేహ్యం పనిచెసేది.  ప్రస్తుతం మైబైల్ టవర్స్ వల్ల చాలా వరకూ పిచుకలు చిన్న చిన్న పక్చలు తగ్గిపొయి ( క్చీణీంచి పొయాయి) , కేవలం అక్కడక్కడా మాత్రమే కొన్ని పిచుకలు కనిపిస్తున్నాయి.

ఈ లేహ్యం తీసుకొంటే మీలోని మగతనం పారే యేరులాగా ప్రవహిస్తుంది, పొంగే వరదలా వెల్లువెత్తుతుంది, కురిసే తుఫానులా ముంచుకొస్తుంది, మీలోని కామాన్ని ఉత్తేజింపజేసి, మీ రతీసుఖాన్ని తారాస్తాయికి చేరుస్తుంది.

ఈ లేహ్యానికి కేవలం మగ పిచుకలు మాత్రం వాడవలెను. మగపిచుకలకు గొంతుకింద నశిం రంగులో ఒక చిహ్నం వుండును అనగా మెడ కింద ఒక చార లాగా బ్రొన్ కలర్ లో వుండును ఇదే దీనికి చిహ్నం. ఆడ పిచుకలకు ఈ చిహ్నం వుండదు.


ఊరపిచుకల లేహ్యం చెయు ప్రకారం :

1, ఊరపిచుకలు "హాలాల్"  చెసి పేగులు, వెంట్రుకలు తీసివేసి వాటియెక్క  అన్నిరకాల ఎముకలు మాంసం తీసుకొవాలి ఇలా తీసుకొన్న
    పిచుకుల మాంసము మాత్రము       :                250గ్రాలు
2, సాలాబ్ మిస్రి                                    :                25గ్రాలు
3, పంజాముస్లీ                                       :               25గ్రాలు
4, సఫేద్ ముస్లీ                                      :               25గ్రాలు
5, జాపత్రి                                                :               25గ్రాలు
6, మదన కామేశ్వరి పువ్వు                   :               25గ్రాలు
7, జాజికాయ                                          :               25గ్రాలు
8, గసగసాలు దోరగా వేయించినవి           :               25గ్రాలు
9, నేలతాడి                                              :              25గ్రాలు
10, బూరుగ జిగురు                                 :              25గ్రాలు
11, తుమ్మజిగురు దోరగా వేయించినది    :              25గ్రాలు

పై ప్రకారంగా పిచుకలు శుభ్రంచేసుకొని   ఇచ్చిన మెతాదు తీసుకొని అనగా 250గ్రాలు, అలాగే క్రింద చెప్పిన 10 వస్తువులు అన్నీ కలిపితే 250గ్రాలు అనగా రెండూ సమానం అవుతాయి. ఇలా సమానంగా కలిపి మెదట స్వచ్చమైన ఆవునెయ్యి  100గ్రాలు తీసుకొని మెదట పిచుకలు భాగా వేయించాలి అనగా సుమారు 10 నుంచి 15 నిమిసాలు పిచుకల్లొని నీరు తగ్గిపొయే వరకూ వేయించి ఆ తర్వాత మిగిలిన క్రింది వస్తువులు 250గ్రాలు పొడి చేసి పై వేయిస్తున్న పిచుకల వేపుడులో వేసి మరో 5 నిముసాలు వేయించి క్రిందికి దించి,  రోటిలో వేసుకొని  (( ఇందులో 5గ్రాములు కుంకుమ పువ్వు, 2 గ్రాములు కస్తూరి, 1గ్రాము బంగారు భస్మం వేస్తే అమెఘమైన ప్రయేజనం వుండును))   అతి మ్రుదువుగా మైనం వలే నూరుకొవాలి, ఇలా నూరుకొని సుమారు గోలీ పరిమాణం అనగా 2గ్రాముల పరిమానం ఒక పూటకు ఉదయం మరియు రాత్రి బోజనానికి గంట ముందు తీసుకొని ఒక గ్లాస్ ఆవుపాలు త్రాగాలి, ఇలా త్రాగితే మీకు అంతులేని వీర్యవ్రుద్ది వస్తుంది, మీరు ఎన్నడూ చూడని వీర్యశక్తి పెరిగి అత్యంత సుఖవంతంగా మీరు రతిసొఖ్యాన్ని పొందుతారు.

పలుమార్లు రతిలో పాల్గొనే శక్తి మీరు పొందుతారు.

ఈ యేగం జీవితంలో ఒక్కసారి అయినా సుమారు 3 మాసాలు తీసుకొంటే ఈ యెక్క శక్తి మీకు అత్యంత ప్రయేజనంగా వుండి ముందు ముందు కూడా మీ యెక్క రతీ శక్తి గొప్పగా వుండును.

1 comment:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List