ఆది మహాలక్ష్మి ఆలయం. ~ దైవదర్శనం

ఆది మహాలక్ష్మి ఆలయం.



తమిళనాడు రాష్ట్రం కరూరు జిల్లాలోని కృష్ణరాయపురం నందు గల విశేష ఆలయం ఆది మహాలక్ష్మి ఆలయం.

ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు, మూడు ప్రాకారములతో నిర్మించెను.ఇది అతి ప్రాచీన స్వయంభు ఆదిలక్ష్మి ఆలయంగా చెపుతారు క్షీరసాగర మథన సమయమున ఉద్భవించిన ఆదిలక్ష్మి ని అంధకాసురుడనే రాక్షసుడు చేపట్ట యత్నించ, ఆమె  రావణుడు తపము చేయుఈచోటు చేరెనని రావణుడు ఆమె తనను సంహరించు నను భయమున లంకకు పారిపోయిన, అతని ప్రదేశమును అంధకాసురుడు ఆక్రమించియుండగా అష్టసిద్ధులు పొందిన సుందరమూర్తి నాయనార్ ఆమెను రక్షింపమని శివుని ప్రార్ధించి, ఫలితములేక  ముక్కంటికిమొక్కుగా భావించి కొబ్బరికాయ లు తనతలపై పగలకొట్టుకొనగా ఆతని భక్తికి  మెచ్చి శివుడు అంధకాసురుని సంహరించి మహాలక్ష్మి ని రక్షించెనని ఐతిహ్యము అందువలన ఈదేవి కొలువైన ఈప్రాంత గోపాలకులకు ఉమ్మిడియార్ చెట్టియార్ లకు కులదేవతగా  భావిస్తారు .ఈ ఆలయ ప్రాకారమునిర్మించు సమయమున బయల్పడిన 187 టెంకాయరూపపు రాళ్ళను ఒకగాజుపెట్టె లో భద్రపరచి పూజ చేస్తారు. ఆడిమాసంలో దేవాలయ ఉత్సవాల సమయమున పూజారిచే భక్తులు తమ తలలపై టెంకాయలను పగలకొట్టించుకొను వింత మొక్కుకలదు. 

వివిధ కామితార్ధములు తీర్చుకోవటం,సంపద సమృద్ధికి ఈ దేవిని సమీప రాష్ట్రాల జనులందరు దర్శించి మొక్కుతారు..🙏

(ఆది మహాలక్ష్మి ఆలయం -కరూర్-తమిళనాడు)


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List