తిరువణ్ణామలై కార్తిగై దీపం 2022లో పర్వత శిఖరంపై వెలిగించే మహా దీపం. ~ దైవదర్శనం

తిరువణ్ణామలై కార్తిగై దీపం 2022లో పర్వత శిఖరంపై వెలిగించే మహా దీపం.





ఈరోజు సాయంత్రం 6 గంటలకు తిరువణ్ణామలైలోని అరుణగిరిపై వెలిగించే దీపం 1000 కిలోల కంచు పాత్రలో 2600 కిలోల నెయ్యిలో 700 కిలోల వత్తి వేసి వెలిగించే కృత్తికా జ్యోతి.. కనీసం 35 కిలోమీటర్ల దూరం కనిపించే ఈ జ్యోతి 11 రోజులపాటు వెలుగుతూ కనిపిస్తుంది.. ఆ జ్యోతిని ఆ మహాదేవుడి అరుణాచలేశ్వర స్వామి స్వరూపంగా పూజిస్తారు. 


ఓం అరుణాచల శివ 🙏🙏


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List