"దశహర" పండుగ. ~ దైవదర్శనం

"దశహర" పండుగ.

దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.  మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పండుగ

కామ (Lust)
క్రోధ (Anger)
మోహ (Attachment)
లోభ (Greed)
మద (Over Pride)
మాత్సర్య (Jealousy)
స్వార్థ (Selfishness)
అన్యాయ (Injustice)
అమానవత్వ (Cruelty)
అహంకార (Ego)

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి"  అనికూడా అంటారు.

అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ,  అందరికీ శరన్నవరాత్రి శుభాకాoక్షలు.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive