పవిత్రమైన నందీశ్వరుడిని బుల్ అనటం నాకు ఎదోల అనిపించింది....ఆ గుడి పేరు....దొడ్డ బసవన్న గుడి(పెద్ద బసవన్న గుడి అని అర్ధం )....1537 వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన కెంపే గౌడ అనే రాజు ఈ గుడి నిర్మించారట.....నిర్మాణంలో విజయనగర కళ కనిపిస్తుంది.... శివుని భక్తుడు...బంటు అయిన మన నందీస్వరుడికి...ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుడి...
Home »
» బెంగుళూరులోని బుల్ టెంపుల్ ....(Dodda Basavanna Gudi )
బెంగుళూరులోని బుల్ టెంపుల్ ....(Dodda Basavanna Gudi )
RB.VENKATA REDDY
B.KOTHAPALLI
No comments:
Post a Comment