గుజరాత్ లో మొహసీనా జిల్లా లోని బహుచరాజి అనే చోట బహుచరాజి దేవి ఆలయం ప్రతిస్టింప బడినది. ఈ అమ్మ వారికి వాహనం కోడి పుంజు గావుంది. ఈమె పిల్లల కు మాత్రమె దేవత గాప్రసిద్ది చెందినది. బహుచరాజి దేవి అమ్మ యశోద గర్హాన అష్టమ సంతానం గా పుట్టి. కంసుడు చంప బోతే యోగమాయా దేవిగా మారి హెచ్చరించిన బహుచరాజి దేవత.
No comments:
Post a Comment