అస్సాం లో గౌహతి లో ఉమా నంద స్వామి ఆలయం ఉంది .స్వామికి అయిదు ముఖాలు పది చేతులు ఉండటం వింత .అమ్మ వారు ఉమా దేవి .ఇక్కడే రతీ మన్మధుల ఆలయం ఉండటం విశేషం .శివుడు తెరచిన మూడో కన్నుకు మన్మధుడు భాస్మమయిన ప్రదేశం ఇది శివ .పార్వతీ పరిణయం జరిగిన తర్వాతా ఆ దంపతులు మళ్ళీ బ్రతికించారు పార్వతికి ఆనందం కలిగించిన ప్రదేశం కనుక స్వామికి ‘’ఉమా నందుడు ‘’అని పేరొచ్చింది
No comments:
Post a Comment