కంబోడియాలోని అతి పురాతన హిందూ దేవాలయం. ~ దైవదర్శనం

కంబోడియాలోని అతి పురాతన హిందూ దేవాలయం.


కంబోడియ, అలనాటి కాంభోజ రాజ్యము, తర్వాత కంపూచియ, నేటి కంబోడియ. ఇండోచైనాగా పిలువబడే ఆగ్నేయ ఆసియాలో వున్న కంబోడియలోని పురాతన హిందూదేవాలయము తా ప్రొహం(TA PROHM) దేవాలయం.దేవతలకు నిలయమైన పవిత్రస్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంగ్కోర్ వాట్(అదే TA PROHM), బయాన్ అను దేవాలయాలతోబాటు అనేక దేవాలయాలు ఉన్నాయి.ఖెమర్ రాజులచే కట్టబడిన ఈ దేవాలయం 12వ శతాబ్ద మందు కట్టబడినది.క్రీస్తు శకం 802 వ సంవత్సరం నిర్మించబడినదని కూడా చెబుతారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List