గెలా హనుమాన్ దేవాలయం. ~ దైవదర్శనం

గెలా హనుమాన్ దేవాలయం.








* గెలా హనుమాన్ దేవాలయం.. 


ఏండ్ల పాటు ఉంచినా పాడు కాని కొబ్బరికాయలు..!! ఇది గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో రాజస్థాన్ మరియు గుజరాత్ సరిహద్దులో ఉన్న హనుమాన్ ఆలయం. ప్రజలు ఈ శ్రీఫలం (కొబ్బరి)ని ఇలా నైవేద్యంగా సమర్పిస్తుంటారు అవి క్రమంగా నిండిపోయి ఒక పర్వతాన్ని తలపిస్తుంది.. కొన్నేళ్లుగా ఇక్కడ ఉంచిన కొబ్బరికాయలు కుళ్లిపోవు, వాసన పడవు. ఇక్కడ కొన్నేళ్లుగా కొబ్బరికాయలు పర్వతంగా నిండి వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, ఇలాగే ఉంటాయి.


గెలా హనుమాన్ దేవాలయం, 

గెలా గ్రామం, 

జిల్లా బనాస్ కంఠ, గుజరాత్.


 

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive