మెటాలకి ( white heads), గుల్లలకి, చర్మం కాంతికి, ముఖం నునుపుగా వుండటానికి. ~ దైవదర్శనం

మెటాలకి ( white heads), గుల్లలకి, చర్మం కాంతికి, ముఖం నునుపుగా వుండటానికి.


స్వచ్చమైన చందనం చెక్క చూర్నం ( sandal wood)  50gram
జాజికాయ చూర్నం                                                        50గ్రాములు
అలోవెరా జెల్                                                                200గ్రాములు
ఆలివ్ ఆయిల్                                                                  20గ్రాములు

ఈ అన్ని వస్తువులు కలిపి  ఒక గాజు పాత్రలో బద్రపరుచుకొని, ఉదయం స్నానికి ముందు ఒక గంటవరకు ముఖానికి పూసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి, అలాగే రాత్రి పనుకొనే ముందు ముఖానికి పూసుకొని తెల్లవారి కడుక్కొవాలి, ఇలా చేస్తె మీ ముఖం మీద గుల్లల సమస్య రెండ వ రోజు నుంచె తగ్గుముఖం పడుతుంది.


అలాగే లోనికి రోజూ రాత్రిఫూట అలొవెరా జూస్ 25మిల్లీ నీటిలో కలిపి రాత్రి పూట నిద్రపొయే సమయంలో తీసుకొవాలి.

చేసుకొని మేలు పొందండి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List