మోటాలకి, గుల్లలకి, చర్మం కాంతికి, ముఖం నునుపుగా వుండటానికి. ~ దైవదర్శనం

మోటాలకి, గుల్లలకి, చర్మం కాంతికి, ముఖం నునుపుగా వుండటానికి.

స్వచ్చమైన చందనం చెక్క చూర్ణం                        50gram
జాజికాయ చూర్ణం                                                      50గ్రాములు
అలోవెరా జెల్                                                            200గ్రాములు
ఆలివ్ ఆయిల్                                                           20గ్రాములు

ఈ అన్ని వస్తువులు కలిపి  ఒక గాజు పాత్రలో బద్రపరుచుకొని, ఉదయం స్నానికి ముందు ఒక గంటవరకు ముఖానికి పూసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి, అలాగే రాత్రి పనుకొనే ముందు ముఖానికి పూసుకొని తెల్లవారి కడుక్కొవాలి, ఇలా చేస్తె మీ ముఖం మీద గుల్లల సమస్య రెండ వ రోజు నుంచె తగ్గుముఖం పడుతుంది.


అలాగే లోనికి రోజూ రాత్రిఫూట అలొవెరా జూస్ 25మిల్లీ నీటిలో కలిపి రాత్రి పూట నిద్రపొయే సమయంలో తీసుకొవాలి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List