ఉసిరిక తైలం. ~ దైవదర్శనం

ఉసిరిక తైలం.

HAIR FALL, Healthy Hair, Strong hair, For long hair, thin hair to thick hair and for new hair please use this for sure result :-
జుట్టు రాలుతావుంటే, జుట్టు రాలకుండా వుండటానికి, జుట్టు ద్రుడంగా వుండటానికి, జుట్టుభాగా ఒత్తుగా పెరగటానికి, జుట్టు ఆరొగ్యంగా వుండటానికి, చుండ్రుసమస్య తగ్గిపొవడానికి, జుట్టు అందంగా ఒత్తుగా వుండటానికి : ఈ క్రింది తైలం చేసుకొని వాడండి, ఖచ్చితమైన రిసెల్ట్ వుండును, భాగా జుట్టు అభివ్రుద్ది అవుతుంది


రెమెడీ:

కొబ్బరి నూనె                                   :   3లీటర్లు
గుంటగలగర పచ్చి ఆకు రసం           :   3లీటర్లు
గోరింటపచ్చిఆకురసం                       :    3లీటర్లు
ఉసిరికాయ పచ్చివాటిరసం                :    3లీటర్లు
తెల్ల ఉల్లిపాయరసం అప్పుడే తీసింది   :   3 లీటర్లు
నాటిఆవుపాలు అప్పుడే పిండినవి      :   3లీటర్లు
కలబంద  లోపలి గుజ్జుయెక్కరసం        :   3లీటర్లు

ఈ అన్నీ కలిపి ఒక పాత్రలో వేసి సన్నని మంటమీద ఉడికించి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి  ఈ నూనె ని అందురూ వాడవచ్చును, ఈ నూనె ని వాడడం వల్ల మీ శిరొజాల సంరక్చణ అత్యద్బుంతగా వుండును, పై చెప్పిన సమస్యలన్ణీ కూడా పోయి తలనొప్పి, చిరాకు, టెన్సన్స్ లాంటి సమస్యలు కూడా పొతాయి, మంచి శిరోజాలు మీకు లబించును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List