లోహా తైలం. ~ దైవదర్శనం

లోహా తైలం.

LOHA TAILAM  నల్లని కురలకోసం. తెల్లవెంట్రుకలు పొయి నల్లగా రావడానికి

నల్లని వెంట్రుకలకోసం, తెల్ల వెంట్రుకలు వచ్చినవి మరల నల్లగా అవ్వడం కోసం,  జుట్టు ఒత్తుగా పెరగడానికి, శిరోజాలు ద్రుడంగా వుండటానికి, వెంట్రుకలు పొడవు పెరగడానికి, వెంట్రుకలు ఛిట్లిపొకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిస్టంగా వుండటానికి, వెంట్రుకలు త్వరగా పొడవు పెరగటానికి, కొత్తవెంట్రుకలు రావడానికి, బట్టతల మీద వెంట్రుకలు మెలచి బట్టతల సమస్యపొవడానికి, తలలో చర్మరోగాలకి, చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు లావుగా అవ్వడానికి, శిరోజాలు ఆరొగ్యంగా వుండటానికి్.
ఈ పై చెప్పిన అన్ని సమస్యలకీ ఈ క్రింద చెప్పిన లోహా తైలం చేసుకొని వాడండి ఖచ్చితంగా మీ సమస్య పొవును. పై అన్ని రకాల ప్రయేజనాలు పొందుతారు.
ఈ నూనె ముఖ్యంగా తెల్లని వెంట్రుకలు నల్లగా మార్చడానికి కొత్తవెంట్రుకలు రావడానికి ప్రత్యేకంగా రూపొందించినది. చేసుకొని మేలుపొందండి.

                           "లోహా తైలం" లోహాం లాంటి కురలకోసం లోహాతైలం వాడండి. :  ఈ తైలం చేయు విధానం : 

1,  పచ్చి గుంటగలగరాకు రసం             20లీటర్లు
2,  పచ్చి ఉసిరికాయల రసం                 20లీటర్లు
3, పచ్చి గోరింటాకు రసం                        20లీటర్లు
4,  గురుగింజల కసాయం                       5లీటర్లు
5,  కరక్కాయల కసాయం                       5లీటర్లు
6,  నీలి ఆకుల కసాయం (రసం)               5లీటర్లు
7,  పచ్చిమంధారపువ్వుల రసం              2లీటర్లు
8,  మామిడికాయజీడి రసం                     2లీటర్లు
9,  కొబ్బరిబొండాం పచ్చి చిప్పలరసం        2లీటర్లు
10, లోహా భస్మం                                      2కేజీలు


ఈ పై చెప్పిన 10 వస్తువులు మహా శక్తివంతమైనవి, గొప్పవి, ఘనమైనవి, ఈ అన్ని వస్తువులు పై చెప్పినట్టుగా పచ్చివి దంచి రసం పై చెప్పిన  మెతాదులో తీసుకొని, కసాయం కొన్ని వస్తువులు చెప్పాను,(( ఈ కసాయం చేయడం 2.5కేజీ కసాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటిగా మెల్లగా కాంచుకొని ఈ కసాయాన్ని పిండుకొని పై చేయు తైలంలో కలుపుకొవాలి )), ఇలా చెప్పినవన్నీ  మంచి నాన్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనె 5 లీటర్లు వేసుకొని పై చెప్పిన అన్ని ఓసధాలు ఈ 5 లీటర్ల నూనె వేసుకొని,  ఒకరకమైన మంట పైన అనగా అదికంగా మంటకాకుండా అలాగే తక్కువగా కాకుండా మద్యంగా మంట చెయుచూ, పై చెప్పిన కసాయాలు ఆకుల మరియు కాయల రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి బహుసా ఈ నూనె పై మెత్తానికి 3 లీటర్లు మీకు చేతికి అనగా మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ నూనె చాలా నల్లగా వుంటుంది. ఈ గొప్ప తైలాన్ని తల వెంట్రుకలు, గడ్డం, మీసాలు తెల్లగా అయినవారు వెంట్రుకల యెక్క కుదుళ్ళకు పూసుకొని మెల్లగా  2నిముసాలు మర్దన చేయాలి, ఇలా  నూనె పూసుకొని ఉదయం స్నానం చెయకపొయినా పరువాలేదు చేస్తే శీకాకాయ, మరియు కుంకుడుకాయ రెండూ సమానంగా కలిపి  తల స్నానం లేదా తల మాత్రం కడుక్కొవచ్చును, ఇలా రోజూ చేస్తే మీ వెంట్రుకలు పై చెప్పిన అన్నిరకాల ప్రయేజనాలనూ పొందుతారు.

తుమ్మెద రెక్కలవంటి వెంట్రుకలను పొందుతారు లేదా నల్లని నేరేడువంటి వెంట్రుకలని పొందుతారు. కొత్తవెంట్రుకలు వస్తాయి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List