షుగర్ వున్న వారికి షుగర్ అధుపులోనికి రావడానికి అలాగే శృంగార శక్తి పెరగటానికి. ~ దైవదర్శనం

షుగర్ వున్న వారికి షుగర్ అధుపులోనికి రావడానికి అలాగే శృంగార శక్తి పెరగటానికి.

రెమెడీ

మర్రి చెక్క  100గ్రా
రావి చెక్క   100గ్రా
జువ్వి చెక్క  100గ్రా
మేడి చెక్క      100గ్రా
నేరేడు చెక్క    100గ్రా
పొగడ చెక్క     100గ్రా
మామిడి చెక్క  100గ్రా
చండ్ర చెక్క        100గ్రా
తుమ్మ చెక్క     100గ్రా
అశోక చెక్క         100గ్రా
లొద్దుగ చెక్క       100గ్రా

పై అన్ని చెట్ట్ల యెక్క బెరడు ( చెక్క ) మంఛి రకం తీసుకొని పై విధంగా మెతాదులొ తీసుకొని పొడి చేసుకొని ఒక గాజు సీసాలొ భద్రపరుచుకొని ఈ చూర్ణం 3 చెంచాలు 2 గ్లాసుల నీటిలో వేసుకొని ఒక గ్లాస్ అయ్యెవరకూ మరిగించి ఈ కసాయాన్ని వడపొసి లేదా అలాగే కూడా త్రాగవచ్చును, ఇలా ఉదయం టిఫిన్ కి ముందు రాత్రి బొజనానికి ముందు రెండు పూటలా త్రాగాలి,

ఇలా షుగర్ సమస్యలు వున్నవారు తీసుకొంటే సుగర్ అదుపులో వుండి, శృంగార శక్తి పెరిగి, శరీర శక్తి పెరిగి ఆరొగ్యంగా వుండగలరు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive