పంచజీరక పాకము (ఆజీర్ణములు, దగ్గులు, వగర్పులు, క్షయలు, సూతికలు, జ్వరములు, కృషించుట , అనగా బలహీనం అవ్వుట వాతజన్య రోగములు) ~ దైవదర్శనం

పంచజీరక పాకము (ఆజీర్ణములు, దగ్గులు, వగర్పులు, క్షయలు, సూతికలు, జ్వరములు, కృషించుట , అనగా బలహీనం అవ్వుట వాతజన్య రోగములు)

1 జీలకర్ర,   2 నల్లజీలకర్ర ,  3 సొంపు(సోపు),  4 సోయి, 5 ఆజామోదము, 6  వాము,  7 ధనియాలు,  8 మెంతులు, 9  శొంఠి,  10 పిప్పళ్ళు,  11 పిప్పలిములం, 12 చిత్రమూలం, 13  ఉభత్,
14 ఉన్నబ్,  15  చెంగల్వకోస్టు,    16కంపిల్లము


 పైన చెప్పిన ప్రతి వస్తువు 50 గ్రాములు   చొప్పున

పాలు 1280 గ్రాములు ( 1.280గ్రా)
మంచి నాటి ఆవు నైయిని160 గ్రాములు
బెల్లము 400 తులములు

ఇవి అన్నియు  కింద చెప్పిన బెల్లం పాలతో నెయ్యి కలిపి  పాకము బట్టి ఉపయోగించిన

ఆజీర్ణములు, దగ్గులు, వగర్పులు, క్షయలు, సూతికలు, జ్వరములు, కృషించుట , అనగా బలహీనం అవ్వుట వాతజన్య రోగములు, మొదలైన రోగములు పోగొట్టును..

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List