మైగ్రెన్ ఒక్క పక్క తలనొప్పి, ~ దైవదర్శనం

మైగ్రెన్ ఒక్క పక్క తలనొప్పి,

MIGRANE

ఈ సమస్య  ఇప్పుడు చాలా ఎక్కువమంది ఎదుర్కొంటున్నారు,

దీనికి మంచి మందు చెఫ్తాను చేసుకొని మేలు పొందండి,

కానీ ఈ సమస్య ఈ మద్య కాలంలో వచ్చింటె ఈ క్రింది రెమెడీ బాగా సహాయపడుతుంది, అదే 5 సంవత్సరాలనుంచి, 10 సంవత్సరాలనుంచి ఉంటే మాత్రం, ఖచ్చితంగా మీరు ట్రిట్మెంట్ తీసుకొవాలి,


రెమెడీ:
అక్కలకర్ర   10గ్రా
జాజికాయ  10గ్రా
 గసగసాలు  10గ్రా  ( దోరగా వేయించిన )
కురుసాని వాము   10గ్రా
ఆకుపత్రి  10గ్రా       ( బిర్యాని ఆకు)
శంఖ పుస్పి   10గ్రా
వజ                10గ్రా
సరస్వతి ఆకు  10గ్రా


ఈ అన్ని వస్తువులు తీసుకొని ఈ వస్తువులకి సమానంగా పటిక బెల్లం వేసుకొని అలాగె కొద్ది మెతాదులొ తేనె నెయ్యి ముద్దలాగా అయ్యె లాగున చేసుకొని రోజు ఉదయం  మద్యహ్యం రాత్రి  బొజనానికి ముందు,
గోలి పరిమానం అనగా సుమారు కుంకుడుకాయ గింజ పరిమానం తీసుకొంటె మి సమస్య ఖచ్చితంగా కొద్ది రొజుల్లొనె తగ్గును,
అలాగె మీరు మందును రోజు తీసుకొవాలి, ఇలా సుమారు 3 మాసాలు నియమ ప్రకారం తీసుకొంటె మీ సమస్య చాలా వరకు తగ్గును ఆ తర్వాత మీ సమస్య ను బట్టీ వాడడం లెదా నిలిపి వేయడం చేయెచ్చును


పై యేగం చేస్తూ, మీరు రోజు అలొవెరా శాంపుతొగానీ లెదా శీకాకాయ శాంపూతో గానీ తల స్నానం చేయాలి,

తల స్నానం చేసెటప్పుడు, నీరు లేదా నీటి ఆవిరి చెవిలో పొకుండా కాటన్ బట్ట పెట్టుకొవాలి, ఇది ఖచ్చితంగా చేయాలి,
మైగ్నెన్ వచ్చినప్పుడు, స్వచ్చమైన ఆవునెయ్యి తీసుకొని రెండు చుక్కల పరిమాణంలో రెండు ముక్కురంద్రాలల్లొ పీల్చుకొవాలి,

అలాగె వారానికి ఒక్కసారైనా చెవిలొ మంచి ఆముదం 5 చుక్కల చొప్పున వేసుకొని కాటన్ బట్టపెట్టుకొని నిద్రపొవాలి దీనివల్ల మెదడులోని నరాలన్నీ చల్లబడి మీకు వచ్చె తలనొప్పిని తగ్గిస్తాయి.

వేడివస్తువులు, మాంసాహారాలు తీసుకొకూడదు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List