క్యాన్సర్ వ్యాదికి (మహా భల్లాతకీ రసాయనం). ~ దైవదర్శనం

క్యాన్సర్ వ్యాదికి (మహా భల్లాతకీ రసాయనం).

మహా భల్లాతకీ రసాయనం ( MAHA BHALLATAKI RASAYANAM)
క్యాన్సర్ వ్యాదికి అతి గొప్ప ఓసదము దీనికి మించిన మందు క్యాన్సర్ కి మరొకటి వుండదు, అలాగే క్రూరాతి క్రూరమైన అన్ని రకాల కుస్టు రోగాలకి, అన్ని రకాల మెకాళ్ళ నొప్పులకి, అన్నిరకాల శరీర నొప్పులకి,  అత్యద్బుతమైన మందు ఈ  "మహా భల్లాతకీ రసాయనం"

చేయు క్రమము ( ఈ మందు అనుభవుజ్నులైన వైద్యులు మాత్రమే చేయాలి, లేదా వైద్యుని పర్యవేక్చణలో చేసుకొవచ్చును)

 నల్ల జీడిగింజలు మంఛి నాన్యమైనవి బరువు గలవి బాగా పండినల్లనైనవి  100 ఫలములు, మారేడు వ్రేళ్ళు 50ఫలములు, తక్కలి, వ్రాకుడు, దుండిగము, ములక,కలిగొట్టు, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు, వావిలి, పిల్లిపీచర, సుగంది, పెద్ద సుగంది, మిరపగండ్ర, , తాండ్ర, అడ్డసరము, చేదుపొట్ల, పర్పాటకము, తెల్లతెగడ, గలిజేరు, వెదురుబోడు, ములు, వెంపలి, సీమతెగడ, చిట్టాముట్టి, నల్లేరు, తిప్పతీగ,వట్టివేరు, నేల ఉసిరిక, చిత్రమూలము, చిర్రికూర, ఈశ్వరి,చాగవేరు, వేపచెక్క, అల్లం, తామరగడ్డ, ఒక్కొక్కటి 65 ఫలములు, వీటిని మెత్తగా చితగకొట్టి ఎనిమిది రెట్ల నీటీలో వేసి, 2 వంతులు మిగిలేటట్ట్లు కాంచుకొని దింపి వడపొసుకొవలెను, ఈ వడపొసుకొనిన కసాయంలో
నూరుఫలముల తాటిబెల్లము, కసాయమునందు కలిపి గుంటగలగరాకు రసం, పొన్నగంటాకురసం, అల్లం రసం, హంసపాదాకురసం, కామంచాకురసం, తులసాకురసం, అల్లపురసం, గంటేనాకు రసం, కొబ్బరినీళ్ళు, నిమ్మపళ్లరసం, నల్లజీడిగింజల పప్పు, ఆవుపాలు, ఒక్కొక్క ప్రస్తం పైకసాయమందు కలిపి లేహ్యపాకం వుండపాకం పట్టి,త్రిఫలములు, త్రికటుకములు, చవ్యము, దుంపరాస్నము,బారంగి, ఫిరంగి చెక్క, మరువము, వాయువిడంగములు, మెడి, జీలకర్ర, రేణుకలు, నల్లజీలకర్ర, చంగల్వకోస్టు, దనియాలు, కటుకరోహిణి,లక్కబియ్యము, పసుపు, జటామాంసి, తుంగమస్తలు,చందనము, అస్వగంద, లవంగములు, కచ్చూరాలు, కర్పూరశిలాజిత్, రావిపండు, జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు, నాగకేశరములు, ద్రాక్చపండు, వట్టివేరు, కర్ఝూరపుకాయలు, కురువేరు, గోరొచనము, గంధకము, పెద్దమాను చెక్క, లోహా భస్మము, వంగభస్మము, నాగ భస్మము, అబ్రక భస్మము,మంచిగందము,తవాక్చీరి,  జటామాంసి, గజపిప్పళ్లు, పిల్లితెగలు,గ్రందితగరము,తాలీస పత్రి,తక్కొలములు, ఒమము, లవంగపట్ట, క్రుస్ణాగరు, వెదురు బియ్యం, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కఫలం చొప్పున చూర్నించి లేహ్యపాకమందు కలుపుకొనవలెను.

ఈ లేహ్యము తగుమెతాదులో శరీర దారుడ్యాన్ని బట్టి  సేవించుటవలన అస్టాదశకుస్టులు నశించుటయేగాక ననేకరోగములను రోగాలయెక్క పుట్టుపూర్వమునుంచి వేర్లతో సహా పెకలించి తరిమివేయును, ఈ మందును ఉప్పు కారం పులుపు తగ్గించి, తీపిపదార్దాలతో తీసుకొంటే ఎటువంటి మగతనంలేనివారికైనా మగతనం కలుగును, శ్రుంగార సమస్యలు వున్నవారికి అత్యద్బుతమైన ఫలితాన్ని ప్రసాదించును, వీర్యవ్రుద్ది పొందును,

క్యాన్సర్ వంటి క్రూరాతి క్రూరమైన రోగాలు కూడా నిశ్శంశయంగా తొలగిపొవును, క్యాన్సర్ కి దీనికన్నా గొప్పమందు మరొకటి ఉండదేమె!!,

ఈ మందు సర్వరోగ నివారిణిలాగా పనిచేయును, రసాయన శక్తిలాగా కూడా పనిచెయును అనగా రోగనివారణీలాగా రోగరహిత శరీరంగా మార్చును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive