కిడ్నీ రాళ్ళ నొప్పికి. ~ దైవదర్శనం

కిడ్నీ రాళ్ళ నొప్పికి.

మీరు మూసాంబరం కొద్దిగా తీసుకొచ్చి, సుమారు ఒక బటాని గింజ లేదా వేరు శేనగ గింజ ద్రాక్చపండులో పొదిగించి ద్రాక్చతో సహా మింగేయాలి, ఇలా చేస్తే మీకున్న కిడ్నీ రాళ్ళ వల్ల నొప్పి తక్చణమే పొతుంది.


అలాగే కిడ్నీ లోని రాళ్ళు కరిగిపొవడానికి :
కొండపిండి చూర్నం  50గ్రా
ఉలిమిరి పట్ట             50గ్రా
పల్లేరు                       50గ్రా
బ్రహ్మీ                         50గ్రా
కర్పూర శిలాజిత్         50గ్రా ( ఇది తెల్లగా వుండును )
దోసవిత్తులు                 50గ్రా
కీరాదోస విత్తులు           50గ్రా
పాత బెల్లం                     50గ్రా


ఈ అన్నీ తీసుకొని ఉదయం ఒక స్ప్పూన్ రాత్రి ఒక స్పూన్  బోజనానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిలో తీసుకొంటే 30 నుంచి 60 రోజుల్లో కిడ్నీలో రాళ్ళు కరిగిపొయి పడిపొవును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List