రుతు సమయం రక్త స్రావం. ~ దైవదర్శనం

రుతు సమయం రక్త స్రావం.


రుతు సమయంలో అధికంగా కారం పులుపు తీసుకొకుండా, మజ్జిగ అన్నం పప్పు బొజనం లాంటి పదార్దాలు తీసుకొంటు, ఈ క్రింది విధంగా మందులు చేసుకొని వాడమని చెప్పండి మంచి ఫలితం వుంటుంది.



రెమెడీ:  శతావరీ   100గ్రా
   ఉసిరికాయ చూర్నం  100గ్రా
   భాగా పండిన అరటికాయలు ఎండించి వాటియెక్క చూర్నం 100గ్రా
   పటిక బెల్లం            300గ్రా

ఈ అన్నీ కలిపి ఉదయం ఒక చెంచా తినక ముందు మద్యాహ్నం ఒక చెంచా రాత్రి ఒక చెంచా తినక ముందు కేవలం మజ్జిగలో తీసుకొవాలి, ఇలా చేస్తే మీకు మెదటి నెలలో నే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.


ఈ మందు చేసుకొని మేలు పొందండి

పై విధంగా కొన్ని నెలలు వాడటం మంచిది, కారం వస్తువులు మాంసాహారాలు తగ్గించడం మంచిది.


No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List