కలోంజీ ఆయిల్ ప్రయేజనాలు. ~ దైవదర్శనం

కలోంజీ ఆయిల్ ప్రయేజనాలు.

 kalonji oil benefits :

కలోంజీ ఆయిల్ ని, ఆనియన్ సీడ్స్ నుంచీ తీస్తారు, ఈ గింజలు చాలా నలుపుగా వుండి కొద్దిగా గరుగ్గావుంటాయి, వీటి ప్రయేజానాలు చాలా ఎక్కువగా వున్నాయి.

1, స్కిన్ అల్లెర్జీ : ఈ ఆయిల్ ని సాధారణ చర్మ రోగాలు అనగా గజ్జి, తామర, చిడుము లాంటి వాటి మీద పూసి మెల్లగా మర్దనా చేస్తే చర్మ రోగాలు పొతాయి

2,  జాయింట్ పైన్స్ : కీళ్ళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఈ నూనె పూసి భాగా మర్దన చేస్తే నొప్పుల తగ్గి మంచి ఉపశమనం వుండును.

3, ఆర్దరిటిస్ :  ఆర్దరిటిస్ వంటి ఆమవాతం నొప్పులకి ఈ నూన భాగా పనిచేస్తుంది ఈ నూనె కొద్దిగా వెచ్చచేసి భాగా మర్దన చేయాలి.

4, కడుపు సమస్యలు:  కడుపు నొప్పి కడుపు మంట, కడుపులో పురుగులు, ఇలాంటి సమస్యలకి ఈ నూనె కొద్దిగా అనగా 20 చుక్కలు చొప్పున పాలల్లో కలిపి తీసుకొంటే మంచి ఫలితం వుండును.

5, కిడ్నీ పైన్ మరియు ఇన్ఫెక్చన్ : కిడ్నీ వల్ల వచ్చిన నొప్పులకి అలాగే ఇన్ఫెక్చన్ కి ఈ తైలం ఆ నొప్పులపైన వేసి మెత్తగా మస్సాజ్ చేసి ఉదయం 20 చుక్కలు రాత్రి 20 చుక్కలు మజ్జిగలో తీసుకొవడం వల్ల  కిడ్నీ సమస్య తగ్గును.

6,  తలనొప్పి :  తలనొప్పికి కూడా పైకి పూసుకొంటె మంచి లాభం వుండును.

7,  వెంట్రుకలు రాలడంలో: ఈ నూనె కి సమానంగా బాదాం నూనె కలిపి తలకు పూసుకొంటూ వున్నచో తల వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది.

8,  ఈ నూనె ని ముల్లంగి రసం లో కలిపి తీసుకొంటే పైల్స్ నొప్పి పైల్స్ తగ్గుముఖం పడుతుంది.

9,  చెవి నొప్పికి మూడు చుక్కుల చొప్పున వేసుకొన్న చెవి నొప్పి పొవును.

10,  పళ్ళు నొప్పి, అలాగె దగ్గు,  : పళ్ళు నొప్పి వున్నప్పుడు, ఈ నూనె కొద్దిగా నోటిలో వేసుకొని కొద్దిగా నొటిలో గరగలించి ఉమ్మివేయాలి ఇలా చేయడం వల్ల, పళ్ళ నొప్పి పోవును. అలాగె దగ్గుకి కొద్దిగా తమలపాకులో వేసుకొని అనగా 20 చుక్కలు వేసుకొని నమిలి తినాలి ఇలా చేసినా దగ్గు పొవును.

11,  జీర్నానికి: ఈ నూనె రోజూ  10 చుక్కలు త్రిఫల చూర్నం లో కలిపి తీసుకొన్న జీర్న సంభంద వ్యాదులు రావు. జీర్నం భాగా అవుతుంది.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List