గరుడాంజనము గరుడ పక్చివంటి కంటి చూపుకొరకు. ~ దైవదర్శనం

గరుడాంజనము గరుడ పక్చివంటి కంటి చూపుకొరకు.

ఈ కాటుక చేసుకొని వాడండి.( garudaamjanamu )

చిల్లగింజ చూర్నం 10గ్రా, సైంధవలవణం 10గ్రా, సుద్ది చేసిన మైలుతుత్తము 10గ్రా, రసాంజనం 10గ్రా, త్రికటుకములు 10గ్రా, స్పటికము 10గ్రా, తుంగ ముస్తలు 10గ్రా, పచ్చగవ్వల భస్మము 10గ్రా, త్రికటుకములు 10గ్రా, తామ్రభస్మము 10గ్రా, లోహా భస్మము 10గ్రా, పచ్చకర్పూరము 10గ్రా, కటుకరోహిణి 10గ్రా, సముద్రపేణము 10గ్రా, వస 10గ్రా, నాగ భస్మము 10గ్రా, రసభస్మము 10గ్రా, సుద్దిచేశిన వెలిగారము 10గ్రా, స్రొతాంజనము 10గ్రా, త్రిఫలములు 10గ్రా, యస్టిమధుకము 10గ్రా,

ఈ అన్నింటిని పైన చెప్పిన విధంగా మంచి నాన్యమైనవి, కొన్ని సుద్దిచేసినవి కొన్నిరకాల భస్మాలు మంచి కంపెనీ వారివి తీసుకొని, అన్నీ కలిపి భాగా నున్నగా పొడిలాగా చేసి, ఈ అన్నింటిని కల్వంలో వేసి  పచ్చి కానుగ చెక్క తో చేసిన కసాయంతో  భాగా నూరాలి, ఇలా నూరి ఆరించి ఇందులో స్వచ్చమైన ఆవునెయ్యి కొద్దిగా కలిపి అనగా కాటుకలాగా అయ్యెలా చేసుకొని ధీన్ని గాజు పాత్రలో భద్రపరుచుకొని, రోజూ రాత్రి కాటుకలాగా పెట్టుకొవడం వల్ల మీకంటి చూపు గరుడపక్చి కంటి చూపు వలే మారుతుంది, కన్నుచూపు సమస్యలున్నవారికి సమస్యలు పొవును, కంటిలో దుర్మాంసాలు వున్నచో కరిగిపొవును, కంటి అద్దాలు పెట్టుకున్నవారు తరచూ వాడటం వల్ల కంటి అద్దాలు తీసివేసేలాగా ఈ మందు పనిచేయును.


అన్ని రకాల కంటి సమస్యలు తగ్గుతాయి, ఈ కాటుక పెట్టుకున్న ఒక్కక్చణం కొద్దిగా ఘాటుగా వున్న కాస్సెపటికి తగ్గిపొవును. ఈ విధంగా రోజూ వాడితే అమెఘంగా పనిచేయును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive