దగ్గు + కపం = ( గళ్ళ) ~ దైవదర్శనం

దగ్గు + కపం = ( గళ్ళ)

ఆవుపాలు 250గ్రా తిసుకొని
ఇందులొ పసుపు 1 స్పూన్,
సొంటి అర్దస్పూన్ ( పచ్చి అల్లం లెదా రసం)
జిలకర పావు స్పూన్
వాము 2 చిటికెలు ( చిటికెడు అంటే రెండు వెల్లతొ వచ్చినంత)
నల్ల జిలకర ఒక చిటికెడె
లవంగాలు దంచి నవి 3
యాలకలు దంచినవి 3
దాల్చిని   3 చిన్న  ముక్కులు
తులసి ఆకులు 20
వాము ఆకులు 4 ( దొరికి తె వెయండి )
ఇవి మొతం వెసి మెల్లగా కాంచి, 100గ్రా లు పాలు మిగిలె వరకు మరిగించి
వడపొసి గొరువెచ్హగా గొంతులొ తడుపుతు తాగాలి ్ ఇలా రొజు కి రెండు లెదా ముడు సార్లు చెస్తె మి పాప  సమస్య  ఒకటి లెదా  రెండు రొజుల్లొనె పొవును
పాపకి పూటకి మెతాదు 50గ్రాల పై కసాయం ఇవ్వాలి,
,
తర్వాత రొజు సొంటి చుర్నం పావు 1/4  స్పూన్ ఉదయం రాత్ర బొజనానికి గంట ముందు, తిసుకొని 2 గ్లాసుల నిటిలొ వెసి, 1/2  గ్లాసు అయ్యెవరకు మరిగించి, అందులొ కొంచెం తెనె కలిపి, తిసుకొంటె మి రెండు సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List