రక్తార్సస్సులు రక్త మెలలు, బగందరములు, అర్సస్సులు. ~ దైవదర్శనం

రక్తార్సస్సులు రక్త మెలలు, బగందరములు, అర్సస్సులు.

ఈ క్రింది విదంగా చెసుకొని తినండి, రెండు ముడు రొజుల్లొనె రక్తం కారడం నొప్పి తగ్గిపొతుంది.
కచ్చితంగా మి సమస్య తగ్గిపొవును. 

క్రింద జిలెబిలు చెప్పాను ఒక వెళ సుగర్ వుంటె సుగర్ లెస్స్ జిలెబి తిసుకొవాలి,

ముల్లంగి 100 గ్రా రసంలో అర్ధ స్పూన్ త్రిఫల అలాగె ఒక చిటికెడు కుంకుడు కాయల చూర్నం  వేసి అలాగే  రెండు తినే జిలేబీలు వేసుకొని లేదా ముల్లంగి రసం త్రాగుతూ ఈ జిలేబి తింటే ఇలా రోజుకి రెండు సార్లు చేయాలి  ఉదయం సాయంత్రం ఇలా రెండు సార్లు 15 నుంచి 30 రోజులు చేస్తే మీ సమస్య పూర్తిగా పోతుంది ఒక వేళ మీ సమస్య ఎక్కువగా ఉంటే ఇంకొన్ని రోజులు తీసుకోవాలి .

పైన జిలేబి లేకుండా ఉత్త ముల్లంగి రసం తీసుకుంటే విరేచనాలను చేయును.

పై విదంగా చేస్తూ ఈ విదంగా లేహ్యాన్ని చేసుకొని మెలలపై అనగా పైల్స్ పైన వుంచి ఒక గంటి దాకా అలాగె వుంచి ఆ తర్వాత తీసెయండి.

త్రిపల చూర్నం 20గ్రా  లు తీసుకొని ముల్లంగి రసంలో లెదా వేపనూనెలొ వెసి బాగా ముద్దలాగా చేసుకొని, మెలల మీద వుంచాలి, ఇలా మెలల మీద వుంచి ఒక గంట లెదా ఒకటిన్నర గంట దాకా అలాగె బట్టకట్టి కూర్చొవాలి, లెదా మీ పనులు మీరు చూసుకొవచ్చును, కాని ఈ ముద్ద పెట్టుకున్నతర్వాత ముద్ద జారకుండా బాగా గోచిలాగా లేదా లొ దుస్తులు వెసుకొవాలి, ఇలా చెప్పిన సమయం దాకా వుంచి తీసెయాలి, ఇలా చేయడం వల్ల అన్ని రకాల మెలలు మాయమైపొతాయి, ఈ లేహ్యం కూడా మీరు రోజు పై యెగం చేసె అన్నిరోజులు రోజుకు ఒక సారి ప్రకారం చేయాలి.
సుమారు 15 రొజులు లెదా 30 రోజులు ఒక వేళ మీకు మంటగా అనిపిస్తె కొద్దిరోజులు నిలిపి ఆ తర్వాత చేయవచ్చును.


పైల్స్ ఉన్నవాళ్ళు ఈ క్రింది పదార్దాలు తీసుకొకూడదు,

1, వంకాయ, 2, గొబీ 3, మునగకాయ 4, చపాతీలు, పరాటాలు, 5, రాగి ముద్ద రాగులతో చేసిన వస్తువులు, 6, మసాల వస్తువులు, 7, అదిక మెతాదులో వుండే నూనె పదార్దాలు 8, హోటల్ ఫుడ్ 9, చికెన్ 10, మటన్, బీఫ్ చేపలు, ఫొర్క్ 11, జీర్నం కాని వస్తువులు 12, అదికంగా ఊరగాయలు

ఈ వస్తువులు ఖచ్చితంగా వాడకూడదు


మూల శంకలకు పైల్స్, ఫీసుర్స్, ఫిస్టుల కు పైకి లెపనం :
అలాగే తెల్ల నిరుల్లిపాయ రెండు సమానంగా కలిపి బాగా నూరి, మూల సంకల పైన పుస్తె, బాధ నొప్పి తక్షణమే తగ్గిపోయి మొలకలు అర్చుకుపోవును ఇది పైకి లేపు చేయునది.
ఇలా మీరు సమస్య తగ్గేవరకు  దీన్ని వాడాలి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List