గాడిద గడపాకు. ~ దైవదర్శనం

గాడిద గడపాకు.

ఇది క్రిమినాశనానికి, చర్మరోగాలకి చాలా భాగా పనిచేయును,

తామర, గజ్జి, చిడుము, గడ్డలు, పొక్కులు, క్రిమిరొగము వున్నప్పుడు ఈ ఆకును కొద్దిగా నీరు వేసి నూరి చర్మసమస్యలపైన వాడితే సమస్యలు తీరును ఇలా కొద్దిరోజులు వాడాలి.


కడుపులో పిల్లలకి పురుగులు వున్నప్పుడు ఆకులు 50గ్రాలు పాతబెల్లము 25గ్రాలు రెండూ నూరి బటాని గింజల పరిమాణం ఉదయం ఒకటి రాత్రి ఒకటి నీటితో ఇస్తే క్రిములు , కడుపులోని నులిపురుగులు చనిపొతాయి.


సోరియాసిస్ వున్నవారు ఈ ఆకుల రసం పైకి లేపనం వాడి రోజు 5 ఆకులు లోనికి రెండు పూటల తెల్లవారి మరియు రాత్రి తీసుకొంటే చాలా వరకూ తగ్గుతుంది,


గాయాలలొ , వ్రణాలు కుళ్ళు వ్రణాల సమయంలో ఆకురసం కొద్దిగా తీసి ఆ వ్రణాలపైన వేస్తే  పుండ్లు గాయాలు తగ్గుతాయి పుండ్లలో వుండే పురుగులు చనిపొవును.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List