కిడ్నీలో రాళ్ళు. ~ దైవదర్శనం

కిడ్నీలో రాళ్ళు.

గాళ్ బ్లాడర్  స్టొన్ అలాగె కిడ్ని స్టొన్ రెంటికి ఒకె మందు


రెమెడీ:

పల్లెరు వేర్ల చూర్నం 100గ్రా
కొండపిండి చూర్నం  100గ్రా
చిల్లగింజల చూర్నం 50గ్రా

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని బాగ దంచి చూర్నం చేసుకొని రోజు ఉదయం రాత్రి ఒక స్పూన్ చూర్నం లో రెండు గ్లాస్ నీరు పొసి ఒక గ్లాస్ అయ్యె వరకు మరిగించి ఈ నీరు గోరు వెచ్చగా త్రాగాలి, ఇలా తెల్లవారి రాత్రి బోజనానికి ముందు కనీసం ఒక గంట ముందు చేయాలి, ఇలా చేస్తె మీకు అతి త్వరలో కిడ్నీలొ స్టొన్స్ అలాగె గాల్ బ్లాడర్ లో స్టొన్స్ కరిగిపొయి మూత్రంలో పొవును,

ఈ యేగం క్రమం తప్పకుండా ఒక నెల నుంచి 3 మూడు నెలలు వాడితే మీకు పూర్తిగా పొయె అవకాసం వుంది నెల నెల మీరు రిపొర్ట్స్ చెక్ చేసుకొవచ్చును. 

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List